కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న సినీ తార ..సీనియర్ నటి హాట్ వీడియో వైరల్

by Dishafeatures1 |
కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న సినీ తార ..సీనియర్ నటి హాట్ వీడియో వైరల్
X

దిశ,సినిమా:స్వస్తిక ముఖర్జీ 2001 లో ‘హేమంతర్ పాఖీ’ అనే బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఆమె ప్రధానంగా బెంగాలీ,హిందీ భాషల సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఈ నటి సంతు ముఖోపాధ్యాయ(నటుడు ) కుమార్తె.

అయితే ప్రస్తుతం ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తీస్తున్న ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ సినిమాలో నటిస్తున్నది. ఈ మూవీ లో భాగంగా స్వస్తిక ఒక సెక్స్ సీన్‌లో నటించారు. అది హద్దులు దాటి మరీ తీసిన సన్నివేశం కాగా ఈ మూవీలో ఓ సెక్స్ సీన్ కి సంబందించిన వీడియో ఒకటి తాజాగా ట్విటర్‌లో హల్ చల్ చేస్తుంది. సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండా ఆ ఒక్క సెక్స్ సీన్ లీక్ అయిపోవడంతో స్వస్తిక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకానీ ఇలాంటి సన్నివేశాలు లేకుండా ఆమె సినిమాలు కానీ సిరీస్‌లు కానీ తీయను అని మాత్రం చెప్పడంలేదు

.ఇది ఇలా ఉండగా ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది. దానిని చూసి వెళ్లిపోకుండా నా ఖాతాను ఫాలో అవ్వండి అంటూ ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ స్పందిస్తూ.. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టమని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.


Next Story