- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ తీసిన ప్రాణం..
by Vemula.Srinu Prasad |
<p>సెల్ఫీ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన సోమవారం కృష్ణాజిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పవన్ జిల్లాలోని సూరంపల్లి కాలువ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ అందులో పడిపోయాడు. కాలువలో నీటిమట్టం ఎక్కువగా ఉండటం, పవన్‌కు ఈత కూడా రాకపోవడంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.</p>
X
సెల్ఫీ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన సోమవారం కృష్ణాజిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పవన్ జిల్లాలోని సూరంపల్లి కాలువ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ అందులో పడిపోయాడు. కాలువలో నీటిమట్టం ఎక్కువగా ఉండటం, పవన్‌కు ఈత కూడా రాకపోవడంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






