- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచదేశాలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాక్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 63 మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‌ను ఇచ్చారు. ఇక భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కొవాక్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచదేశాలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాక్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 63 మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‌ను ఇచ్చారు. ఇక భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కొవాక్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం.
Next Story






