- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండడం లేదని గవర్నర్‌కు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండడం లేదని గవర్నర్‌కు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం కరోనా పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్ఈసీ లాంటి సంస్థలను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రొత్సహిస్తుందని నిమ్మగడ్డ వెల్లడించారు. కోర్టుల్లో ఇవే విషయాలను అఫిడవిట్ రూపంలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
Next Story






