- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సర్వం సిద్ధం’ ట్రైలర్ విడుదల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోవింద్‌రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సర్వం సిద్ధం’ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. సినీ టారియా మీడియా వర్క్స్ బ్యానర్ పై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవ్వుకున్నోళ్లకు.. నవ్వుకున్నంత ట్యాగ్ లైన్ పెట్టడంతో కామెడీ ఏ స్థాయిలో పండించబోతున్నారో సినిమాలో చూడాల్సిందే. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలపిన.. చిత్ర యూనిట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోవింద్‌రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సర్వం సిద్ధం’ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. సినీ టారియా మీడియా వర్క్స్ బ్యానర్ పై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవ్వుకున్నోళ్లకు.. నవ్వుకున్నంత ట్యాగ్ లైన్ పెట్టడంతో కామెడీ ఏ స్థాయిలో పండించబోతున్నారో సినిమాలో చూడాల్సిందే. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలపిన.. చిత్ర యూనిట్ త్వరలో సినిమాను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు.
Next Story






