- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి పన్ను కట్టు కొత్త గిఫ్ట్ పట్టు..
<p>దిశ, అడ్డగుడూర్: మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో సర్పంచ్ పిల్లి శ్రీకళ సుందర్ ఇంటి పన్నులు వసూలు చేయడానికి వినూత్న ఆలోచన చేశారు. పన్నులు కట్టిన వారికి తమ సొంత ఖర్చులతో బహుమతులు ప్రవేశ పెట్టారు. 1వ ఏప్రిల్ 2021 నుండి 25 వ జనవరి 2022 వరకు ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించిన వారు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. మొదటి బహుమతి 5000 రూపాయల విలువ చేసే కూలర్, రెండవ బహుమతి 3000 […]</p>

దిశ, అడ్డగుడూర్: మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో సర్పంచ్ పిల్లి శ్రీకళ సుందర్ ఇంటి పన్నులు వసూలు చేయడానికి వినూత్న ఆలోచన చేశారు. పన్నులు కట్టిన వారికి తమ సొంత ఖర్చులతో బహుమతులు ప్రవేశ పెట్టారు. 1వ ఏప్రిల్ 2021 నుండి 25 వ జనవరి 2022 వరకు ఇంటి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించిన వారు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు.
మొదటి బహుమతి 5000 రూపాయల విలువ చేసే కూలర్, రెండవ బహుమతి 3000 స్టాండ్ ఫ్యాన్, మూడవ బహుమతి 2000 రైస్ కుక్కర్, వీటిని జనవరి 26 న లక్కీ డ్రా తీసి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి శ్రీకళా సుందర్ , ఉప సర్పంచ్ మంటిపల్లి రామచంద్రు, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, వార్డు సభ్యులు, గ్రామప్రజలు కుంభం సోమయ్య, పిల్లి గంగయ్య, సత్తయ్య, మంటిపల్లి లింగయ్య, కరుణాకర్ రెడ్డి, లోడే యాదగిరి, ఊడుగు శీను, బోడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.







