- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగారెడ్డి జిల్లాలో ఉరి వేసుకుని సర్పంచ్ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇంట్లో ఉరి వేసుకుని సర్పంచ్ ఆత్యహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సాదానందం (27) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇంట్లో ఉరి వేసుకుని సర్పంచ్ ఆత్యహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సాదానందం (27) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






