నలుగురి సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు

by Shyam |

<p>         నిర్మల్ జిల్లాలో నలుగురి సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు అయింది. ట్రాక్టర్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీసాగర్, కొర్రతండా, పెంబి, ఎగ్బాల్‌పూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్‌ల చెక్ పవర్‌ను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.</p>

నలుగురి సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు
X

నిర్మల్ జిల్లాలో నలుగురి సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు అయింది. ట్రాక్టర్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీసాగర్, కొర్రతండా, పెంబి, ఎగ్బాల్‌పూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్‌ల చెక్ పవర్‌ను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.

Next Story