- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్జ్‌పూల్ లీకేజీలతో నీటమునిగిన సారంగపూర్ పంపహౌస్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లింక్-7 లోని సారంగపూర్ పంప్‌హౌస్ నీట మునిగింది. నిజామాబాద్ శివారులోని సారంగపూర్‌లో గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఈ పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ పంప్‌హౌస్‌లోకి ప్రవేశించడంతో, 30 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పంపులు నీట మునిగాయి. దీంతో అధికారులు నీటిని బయటకు తోడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లింక్-7 లోని సారంగపూర్ పంప్‌హౌస్ నీట మునిగింది. నిజామాబాద్ శివారులోని సారంగపూర్‌లో గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఈ పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ పంప్‌హౌస్‌లోకి ప్రవేశించడంతో, 30 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పంపులు నీట మునిగాయి. దీంతో అధికారులు నీటిని బయటకు తోడుతున్నారు.
Next Story






