- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డిలో ఆంక్షలు కఠినతరం
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రోడ్లపై ఉమ్మి వేస్తే రూ. 500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. మస్కులు ధరించకుంటే రూ . 100 జరిమానా వేయనున్నారు. ప్రజలు తప్పకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. Tags: collector hanumantha rao, Sanctions, tightened, Sangareddy</p>

X
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రోడ్లపై ఉమ్మి వేస్తే రూ. 500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. మస్కులు ధరించకుంటే రూ . 100 జరిమానా వేయనున్నారు. ప్రజలు తప్పకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
Tags: collector hanumantha rao, Sanctions, tightened, Sangareddy
Next Story






