- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంసెట్‌లో మెరిసిన ఆణిముత్యం
by Shyam |
<p>దిశ, పటాన్ చెరు: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సాయి త్రిషా రెడ్డి రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. స్టేట్ సెకండ్ ర్యాంకును సాధించడం ఎంతో సంతోషంగా ఉందని బారెడ్డి సాయి త్రిషారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. శనివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడంతో పాటు ఆల్ ఇండియా నీట్ పలితాల్లోనూ 14 వ ర్యాంకును సాధించడంతో తమకు ఎంతో సంతోషంగా […]</p>

X
దిశ, పటాన్ చెరు:
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాల్లో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సాయి త్రిషా రెడ్డి రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. స్టేట్ సెకండ్ ర్యాంకును సాధించడం ఎంతో సంతోషంగా ఉందని బారెడ్డి సాయి త్రిషారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. శనివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడంతో పాటు ఆల్ ఇండియా నీట్ పలితాల్లోనూ 14 వ ర్యాంకును సాధించడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు రవీంద్ర నాథ్ అనంత లక్ష్మీలు అన్నారు.
Next Story






