- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 3 దాకా ఆర్టీసీ బస్సులు బంద్: ఈడీ వెంకటేశ్వర్లు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ దృష్ట్యా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవవని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఇప్పటిలాగే బస్సులన్నీ ఎక్కడివక్కడే డిపోలకే పరిమితమవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. Tags: telangana, lockdown, extension, rtc buses</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ దృష్ట్యా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవవని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఇప్పటిలాగే బస్సులన్నీ ఎక్కడివక్కడే డిపోలకే పరిమితమవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Tags: telangana, lockdown, extension, rtc buses
Next Story






