పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన RS ప్రవీణ్ కుమార్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-20 00:58:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తన రాజీనామా విషయమై స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. వందశాతం పేదల పక్షాన ఉండాలనే తన పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంచలన ప్రకటన చేశారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏం చెప్పలేనని, స్వేరోస్ విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని అన్నారు. తనకంటే మంచి [&hellip;]</p>

RS Praveen Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తన రాజీనామా విషయమై స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. వందశాతం పేదల పక్షాన ఉండాలనే తన పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంచలన ప్రకటన చేశారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏం చెప్పలేనని, స్వేరోస్ విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని అన్నారు. తనకంటే మంచి అధికారులు వస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు.

RS ప్రవీణ్ కుమార్‌ తెరవెనుక పాలిటిక్స్.. లక్ష్యాన్ని ముందే చేరుకున్నారా..?

Next Story