- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యకర్త కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కు
by Shyam |
<p>దిశ,భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోనీ బస్వాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుజ్జ రాజు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ఉన్నందున మంజూరైన రూ. 2 లక్షల జీవిత బీమా చెక్కును ఆయన భార్య గుజ్జ సంధ్యరాణికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సింగిల్విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మండల […]</p>

X
దిశ,భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోనీ బస్వాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గుజ్జ రాజు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ఉన్నందున మంజూరైన రూ. 2 లక్షల జీవిత బీమా చెక్కును ఆయన భార్య గుజ్జ సంధ్యరాణికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి సింగిల్విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






