డివైడర్‌ను ఢీ కొన్న కారు.. యువకుడికి గాయాలు

by Batti.Sumithra |   (  Updated:2020-04-06 21:47:21  IST  )

<p>హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. చివరికి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం బాటిల్ లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. Tags: Road accident, hyderabad, NTR Garden, wine bottle, police</p>

డివైడర్‌ను ఢీ కొన్న కారు.. యువకుడికి గాయాలు
X

హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. చివరికి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం బాటిల్ లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు.

Tags: Road accident, hyderabad, NTR Garden, wine bottle, police

Next Story