- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదట బైక్‌ను.. ఆపై ట్రాన్స్‌ఫార్మర్‌ను
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ మొదట బైక్‌ను ఢీకొట్టి..ఆ తరువాత సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌నూ ఢీకొట్టింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే లారీ క్యాబిన్‌లో లారీ డ్రైవర్ ఇరుక్కున్నాడు. దీంతో అతన్ని బయటకు తీసేందుకు స్థానికులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ మొదట బైక్‌ను ఢీకొట్టి..ఆ తరువాత సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌నూ ఢీకొట్టింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే లారీ క్యాబిన్‌లో లారీ డ్రైవర్ ఇరుక్కున్నాడు. దీంతో అతన్ని బయటకు తీసేందుకు స్థానికులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story






