- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జార్ఖండ్‌కు చెందిన భాస్కరపట్ల శ్రీనివాసశాస్త్రి, రవిశంకర్ శాస్త్రిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
కృష్ణా జిల్లా గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జార్ఖండ్‌కు చెందిన భాస్కరపట్ల శ్రీనివాసశాస్త్రి, రవిశంకర్ శాస్త్రిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






