- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగదేవిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
by Shyam |
<p>దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గంగదేవిపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గంగదేవిపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






