- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర శివారులో రోడ్డు ప్రమాదం.. 8 కార్లు ధ్వంసం
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు ప్రమాదంలో వరుసగా ఒకదానికొకటి 8 కార్లు ఢీకొన్న సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట దగ్గర హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర సడెన్‌గా ఎడమ వైపునకు మళ్లడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు […]</p>

X
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు ప్రమాదంలో వరుసగా ఒకదానికొకటి 8 కార్లు ఢీకొన్న సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట దగ్గర హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర సడెన్‌గా ఎడమ వైపునకు మళ్లడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






