- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహబూబ్ నగర్ జిల్లాలో ట్రాక్టర్ – లారీ ఢీకొని..
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి జాతీయ రహదారిపై మంగళవారం సిమెంటు ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు శివగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.</p>

X
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి జాతీయ రహదారిపై మంగళవారం సిమెంటు ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు శివగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Next Story






