- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. యాద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు (వీడియో)
<p>దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జేతిరాం తండా వద్ద ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిప్సమ్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి కాళేశ్వరం కెనాల్‌లో బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలో మంటలు చెలరేగాయి. జిప్సమ్ ఉండటంతో మంటలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర […]</p>

X
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జేతిరాం తండా వద్ద ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిప్సమ్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి కాళేశ్వరం కెనాల్‌లో బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలో మంటలు చెలరేగాయి. జిప్సమ్ ఉండటంతో మంటలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
- Tags
- bhongir district
Next Story






