వడగండ్ల వాన.. తడిసిన ధాన్యం

by Shyam |

<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో సోమవారం కురిసిన వడగండ్ల వానకి ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా నాగారం, జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 20 రోజుల కిందట కల్లాల్లో పోసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. tag: sudden rain, purchasing center, nalgonda, rice damage</p>

వడగండ్ల వాన.. తడిసిన ధాన్యం
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో సోమవారం కురిసిన వడగండ్ల వానకి ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా నాగారం, జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 20 రోజుల కిందట కల్లాల్లో పోసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

tag: sudden rain, purchasing center, nalgonda, rice damage

Next Story