- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఫాంహౌజ్ వద్ద రేవంత్ 'బాంబ్' మీట్
<p>దిశ, హైదరాబాద్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా కోకాపేట వద్ద గల కేటీఆర్ ఫాంహౌజు వద్దకు మార్చారు. ఈ సమావేశంలో ఎలాంటి బాంబులు పేల్చుతాడో రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. tags ; mp revanth reddy press meet, at kcr farmhouse, hyd</p>
X
దిశ, హైదరాబాద్
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా కోకాపేట వద్ద గల కేటీఆర్ ఫాంహౌజు వద్దకు మార్చారు. ఈ సమావేశంలో ఎలాంటి బాంబులు పేల్చుతాడో రాష్ట్రమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
tags ; mp revanth reddy press meet, at kcr farmhouse, hyd
Next Story






