- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ ఎఫెక్ట్.. రిజైన్ చేయాలంటూ TRS ఎమ్మెల్యేపై ట్రోల్స్
by Shyam |
<p>దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్స్‌లో సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక్కడ ఈటల గెలిస్తే తాను రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు […]</p>

X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్స్‌లో సవాళ్లపై సవాళ్లు విసురుకున్న నేతలకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక్కడ ఈటల గెలిస్తే తాను రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ వేదికగా గువ్వల విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఆయన స్వీకరించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం, గువ్వల రాజీనామా చెయ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
Next Story






