- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగే చోటనే కొందరు వ్యక్తులు ఎర్ర చందనం డంపింగ్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు స్మగ్లర్లు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగే చోటనే కొందరు వ్యక్తులు ఎర్ర చందనం డంపింగ్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు స్మగ్లర్లు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






