- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు అయింది. తూత్తుకూడి పోర్టులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుమారు రూ.10 కోట్ల విలువైన 16 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లో కొబ్బరికాయలతో పాటు ఎర్రచందనం తరలిస్తున్నారు. ఈ వ్యవహరంలో స్మగ్లర్ బాషా గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు అయింది. తూత్తుకూడి పోర్టులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుమారు రూ.10 కోట్ల విలువైన 16 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లో కొబ్బరికాయలతో పాటు ఎర్రచందనం తరలిస్తున్నారు. ఈ వ్యవహరంలో స్మగ్లర్ బాషా గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
Next Story






