ఈ తహసీల్దార్ మాకొద్దు.. ఆర్డీఓ రియాక్షన్ ఇదే..!

by Shyam |   (  Updated:2021-09-08 06:01:15  IST  )

<p>దిశ గండీడ్: ‘ఈ తహసీల్దార్ మాకొద్దు’ అన్న శీర్షికతో బుధవారం ప్రచురితమైన.. దిశ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డీఓ పద్మజ.. మహ్మదాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వివరాలను సేకరించారు. ధరణి, కళ్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విని.. తహసీల్దార్‌ పరిష్కరించాలని ఆర్డీఓ ఆదేశించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. https://epaper.dishadaily.com/c/62977094 </p>

ఈ తహసీల్దార్ మాకొద్దు.. ఆర్డీఓ రియాక్షన్ ఇదే..!
X

దిశ గండీడ్: ‘ఈ తహసీల్దార్ మాకొద్దు’ అన్న శీర్షికతో బుధవారం ప్రచురితమైన.. దిశ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డీఓ పద్మజ.. మహ్మదాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వివరాలను సేకరించారు. ధరణి, కళ్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విని.. తహసీల్దార్‌ పరిష్కరించాలని ఆర్డీఓ ఆదేశించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

https://epaper.dishadaily.com/c/62977094

Next Story