- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవ్ పార్టీ కలకలం.. సీఐ, ప్రముఖులను సైడ్ చేసిన పోలీసులు.?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో రేవ్ పార్టీ కల్చర్ కలకలం రేపింది. జిల్లాలోని లక్ష్మీపురంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో సోమవారం అర్ధరాత్రి పట్టాభిపురం పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో ఐదుగురు మహిళలు, 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ రేవ్ పార్టీలో ఉన్న ఒక సీఐతో పాటు మరో ముగ్గురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయకుండా తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో రేవ్ పార్టీ కల్చర్ కలకలం రేపింది. జిల్లాలోని లక్ష్మీపురంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో సోమవారం అర్ధరాత్రి పట్టాభిపురం పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో ఐదుగురు మహిళలు, 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఈ రేవ్ పార్టీలో ఉన్న ఒక సీఐతో పాటు మరో ముగ్గురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేయకుండా తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
Next Story






