- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్ రూరల్: జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఈఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. ధర్పల్లి మండలం రామడుగు గ్రామం నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న 75 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఐషర్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఈఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. ధర్పల్లి మండలం రామడుగు గ్రామం నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న 75 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఐషర్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Next Story






