- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంగనా తేజాస్ చూసి సోదరి కన్నీరు
by Shyam |
<p> బాలీవుడ్ సిస్టర్స్ కంగనా రనౌత్, రంగోలి చందేల్. చెల్లి కంగనా మేనేజర్‌గా ఉంటున్న రంగోలి … అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంటుంది. కంగనా గురించి ప్రశంసించడంలో సోదరి ముందుంటుంది. అలాగే ఎవరైనా కంగనాను విమర్శిస్తే తిప్పికొట్టడంలోనూ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక్కరికోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు. అయితే కంగనా ‘తేజాస్’ మూవీ ఫస్ట్ లుక్ చూసిన రంగోలి కన్నీరు పెట్టుకుందట. […]</p>

X
బాలీవుడ్ సిస్టర్స్ కంగనా రనౌత్, రంగోలి చందేల్. చెల్లి కంగనా మేనేజర్‌గా ఉంటున్న రంగోలి … అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంటుంది. కంగనా గురించి ప్రశంసించడంలో సోదరి ముందుంటుంది. అలాగే ఎవరైనా కంగనాను విమర్శిస్తే తిప్పికొట్టడంలోనూ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక్కరికోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.
అయితే కంగనా ‘తేజాస్’ మూవీ ఫస్ట్ లుక్ చూసిన రంగోలి కన్నీరు పెట్టుకుందట. తనను మహిళా ఫైటర్ పైలట్‌గా చూసేసరికి ఆనందభాష్పాలు వచ్చేశాయట. సోదరిని అలా చూసిన కంగనా నవ్వేసిందట. ఎందుకు ఏడుస్తున్నావ్ .. నేను నిజంగా పైలట్ అయ్యానా ఏంటి? అని అడిగిందట. కంగనా చెప్పింది నిజమే కానీ.. తను దేశం కోసం పైలట్‌గా ఈ పాత్ర చేస్తున్నందుకైనా గర్వంగా ఉందని తెలిపింది రంగోలి.
Next Story






