- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా లక్షణాలా.. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ రెట్టింపు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఆరంభంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు గ్రామాలకు పాకింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎంఎస్ఆర్ ఆసుపత్రిలో కొవిడ్ -19 విభాగంలో 24 గంటలు సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు 8500 54446, 8147404627, 8985869633 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.</p>

X
దిశ, సంగారెడ్డి: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ రెట్టింపు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఆరంభంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు గ్రామాలకు పాకింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎంఎస్ఆర్ ఆసుపత్రిలో కొవిడ్ -19 విభాగంలో 24 గంటలు సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు 8500 54446, 8147404627, 8985869633 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
Next Story






