ముగిసిన రానా ఈడీ విచారణ

by  |

<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రానా ఈడీ విచారణ పూర్తయింది. 7 గంటలపాటు రానా, కెల్విన్‌ను కలిసి ఈడీ అధికారులు విచారించారు. 2016 నవంబర్‌లో జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీపై ఈడీ విచారించింది. రానా బ్యాంక్ అకౌంట్లపై ఆరా తీసింది. 2015 నుంచి 2018 వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను రానా ఈడీ అధికారులకు ఇచ్చారు. పార్టీ తర్వాత రానా అకౌంట్ నుంచి నగదు బదిలీలను ఈడీ గుర్తించింది.</p>

ముగిసిన రానా ఈడీ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రానా ఈడీ విచారణ పూర్తయింది. 7 గంటలపాటు రానా, కెల్విన్‌ను కలిసి ఈడీ అధికారులు విచారించారు. 2016 నవంబర్‌లో జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీపై ఈడీ విచారించింది. రానా బ్యాంక్ అకౌంట్లపై ఆరా తీసింది. 2015 నుంచి 2018 వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను రానా ఈడీ అధికారులకు ఇచ్చారు. పార్టీ తర్వాత రానా అకౌంట్ నుంచి నగదు బదిలీలను ఈడీ గుర్తించింది.

Next Story