RGV : డర్టీ కామెంట్స్ : ఆ హీరోయిన్ ని ఊహించుకోని 3వేల సార్లు ఆ పని చేశా

by  |
RGV : డర్టీ కామెంట్స్ : ఆ హీరోయిన్ ని ఊహించుకోని 3వేల సార్లు ఆ పని చేశా
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అషూరెడ్డితో చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అషూ రెడ్డి ఏ మాత్రం మొహమాటపడకుండా వర్మను ప్రశ్నలు అడగడం, వర్మ ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు చెప్పడంతో ఈ ఇంటర్వ్యూ నెట్టింట కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి, సెక్స్, సినిమాలు, వివాదాలు అంటూ బోల్డ్ గా సాగిన ఈ ఇంటర్వ్యూ లో అతిలోక సుందరి శ్రీదేవి గురించి వర్మ చెప్పిన మాటలు సంచలనం రేకెత్తిస్తోన్నాయి. వర్మకు మొదటినుంచి శ్రీదేవి అంటే పిచ్చి ప్రేమ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో సైతం ఆ ప్రేమను చూపించాడు.

సమంత-నాగచైతన్య డైవర్స్.. హింట్ ఇచ్చిన నాగ్?

అషూ సెక్స్ గురించి మాట్లాడుతూ.. మీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా.. ఆమెని ఊహించుకుని ఎప్పుడైనా మాస్టర్బేట్ చేశారా అంటూ డర్టీ ప్రశ్న వేసింది.. దీనికి ఏ మాత్రం సిగ్గుపడని వర్మ ఇంకా షాకింగ్ ఆన్సర్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. “ఇందులో తప్పేముంది.. చాలా సార్లు చేశాను.. నేను కాలేజ్ చదువుకొనే రోజుల్లో శ్రీదేవిని ఉహించుకొని 3000 సార్లు ఆ పని చేశాను అని చెప్పాడు.. అంతేకాకుండా ‘క్షణక్షణం’ సినిమా కన్నా ముందు ఆమెను కలిసినప్పుడు ఇదే విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పానని, మొదట ఆమె ఇబ్బందిగా ఫీల్ అయినా తరువాత పక్కున నవ్వేసిందని తెలిపాడు. అందగత్తెను ఉహించుకొని ఆ పని చేయడం అందరు అబ్బాయిలకు సహజమని బోల్డ్ గా చెప్పేసాడు. ఇంకా ఇలాంటి విషయాలను ఈ ఇంటర్వ్యూ లో వర్మ చాలానే వివరించాడు.

https://twitter.com/RGVzoomin/status/1435252515025477639?s=20


Next Story

Most Viewed