- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్
by Shyam |
<p>దిశ , బోధన్ : ఇంతకుమందు బాన్సువాడ ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన కె.రాజేశ్వర్ బోధన్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తహసీల్దార్‌గా పనిచేసిన రాజేశ్వర్ బోధన్ నుంచి కోటగిరి ఎమ్మార్వోగా వెళ్లారు. తిరిగి అక్కడి నుంచి ప్రమోషన్ పై బాన్సువాడ ఆర్డీవోగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చివరగా ఆయన్నను బోధన్ ఆర్డీవోగా బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ , బోధన్ : ఇంతకుమందు బాన్సువాడ ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన కె.రాజేశ్వర్ బోధన్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తహసీల్దార్‌గా పనిచేసిన రాజేశ్వర్ బోధన్ నుంచి కోటగిరి ఎమ్మార్వోగా వెళ్లారు. తిరిగి అక్కడి నుంచి ప్రమోషన్ పై బాన్సువాడ ఆర్డీవోగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చివరగా ఆయన్నను బోధన్ ఆర్డీవోగా బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






