- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బీతో మూడు సెకన్ల సీన్ కోసం ఆర్టిస్ట్ కష్టాలు..
by Shyam |
<p>దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన మార్క్ గురించి తెలియంది కాదు. భారత్‌నే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఎంతో మంది యంగ్ ఆర్టిస్టులకు ఇన్‌స్పిరేషన్. ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ కూడా చెప్పాడు. ‘హమ్ దో హమారే దో’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ ప్రోగ్రామ్‌కు కృతి సనన్‌తో కలిసి హాజరైన ఆయన.. బిగ్ బీతో కలిసి […]</p>

X
దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన మార్క్ గురించి తెలియంది కాదు. భారత్‌నే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఎంతో మంది యంగ్ ఆర్టిస్టులకు ఇన్‌స్పిరేషన్. ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ కూడా చెప్పాడు. ‘హమ్ దో హమారే దో’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ ప్రోగ్రామ్‌కు కృతి సనన్‌తో కలిసి హాజరైన ఆయన.. బిగ్ బీతో కలిసి నటించే అదృష్టం మళ్లీ రాదని, మూడు సెకన్ల నిడివి ఉన్న క్యారెక్టర్‌కు కూడా ఒప్పుకున్నట్లు తెలిపాడు. ఇదే తన డెబ్యూ మూవీ కాగా ‘రన్’లో ఈ పాత్ర చేసినట్లు వివరించాడు. అందుకే కనీసం ఐదు సెకన్లయినా స్క్రీన్ మీద కలిసి కనిపించాలనే ఉద్దేశంతో.. ఈ షోలో బిగ్ బీతో కలిసి కెమెరా ముందు పోజిచ్చారు.
Next Story






