- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే 3 రోజులు జాగ్రత్త.. ఎందుకంటే?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురువనున్నాయని పేర్కొన్నది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంది తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురువనున్నాయని పేర్కొన్నది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంది తెలిపింది.
Next Story






