- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో వర్షాలు..ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు
by Vemula.Srinu Prasad |
<p>ఉత్తరాంధ్రలో అనుకోని అతిధిలా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్ర తేమగాలులు, పడమర నుంచి పొడి గాలులు కోస్తాపైకి రానున్నందున వాతావరణ అనిశ్చితి ఏర్పడింది. ఈ రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి. Tags: raining, […]</p>

X
ఉత్తరాంధ్రలో అనుకోని అతిధిలా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్ర తేమగాలులు, పడమర నుంచి పొడి గాలులు కోస్తాపైకి రానున్నందున వాతావరణ అనిశ్చితి ఏర్పడింది. ఈ రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి.
Tags: raining, ap, uttarandhra, north coast, see wind, humidity, bay of bengal, weather
Next Story






