- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపాలపల్లిలో వర్షం.. గనిలోకి వరద నీరు
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.</p>

X
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
Next Story






