- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోమ్ మంత్రి మనవడిపై ర్యాగింగ్ కేసు
<p>దిశ వెబ్ డెస్క్ : హోమ్ మంత్రి మహమూద్ ఆలీ మనవడిపై ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో హోమ్ మంత్రి మనవడు 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి అతడు తన జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరిట వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని వేధింపులు తట్టుకోలేక […]</p>

X
దిశ వెబ్ డెస్క్ : హోమ్ మంత్రి మహమూద్ ఆలీ మనవడిపై ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో హోమ్ మంత్రి మనవడు 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి అతడు తన జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరిట వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశామని బాధిత విద్యార్థులు అంటున్నారు.
Next Story






