- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూడ్‌గా నటిస్తే తప్పు కాదు..! రాధిక ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లోకి వచ్చింది కేవలం సెక్స్ సీన్స్ కోసం కాదంటూ నటి రాధిక ఆప్టే కుండ బద్దలు కొట్టింది. ఇటీవల ఓ దర్శకుడు తన వద్దకు వచ్చి సెక్స్ సీన్స్ పాత్రల్లో నటించమని అడిగాడని.. తనపై అత్యాచారం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే మహిళ క్యారెక్టర్ చేయమంటే షాక్ అయ్యాను అంది. ఇదేం పాత్ర అని అడిగితే.. గతంలో మీరు న్యూడ్ సన్నివేశాలు చేసిన సినిమాలు ఉన్నాయని గుర్తు చేశారంది. కానీ, సినిమాల్లో నగ్నంగా నటించడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లోకి వచ్చింది కేవలం సెక్స్ సీన్స్ కోసం కాదంటూ నటి రాధిక ఆప్టే కుండ బద్దలు కొట్టింది. ఇటీవల ఓ దర్శకుడు తన వద్దకు వచ్చి సెక్స్ సీన్స్ పాత్రల్లో నటించమని అడిగాడని.. తనపై అత్యాచారం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే మహిళ క్యారెక్టర్ చేయమంటే షాక్ అయ్యాను అంది. ఇదేం పాత్ర అని అడిగితే.. గతంలో మీరు న్యూడ్ సన్నివేశాలు చేసిన సినిమాలు ఉన్నాయని గుర్తు చేశారంది. కానీ, సినిమాల్లో నగ్నంగా నటించడం తప్పు కాదని.. సీన్ డిమాండ్ చేస్తేనే చేయాలంది. కానీ, ఏదో ఒక కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా అంటూ సదరు డైరెక్టర్‌కు జవాబు ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. తన శరీర భాగాలపై తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఇప్పటివరకు నటించిన సినిమాలు తన మనసుకి నచ్చే చేశానని క్లారిటీ ఇచ్చింది రాధిక ఆప్టే.
Next Story






