- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాచకొండ 2020 క్రైమ్ రౌండ్ అప్ విడుదల
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 2019 కంటే ఈ ఏడాది 2020లో 12 శాతం క్రైమ్ తగ్గినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా నాగోల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2020 క్రైమ్ రౌండ్ అప్ వివరాలను విడుదల చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాడీలీ ఆఫన్సెస్ నేరాలు 2 శాతం, ప్రాపర్టీ ఆఫన్సెస్ 16 శాతం, వైట్ కాలర్ ఆఫన్సెస్ 11 శాతం తగ్గగా.. మహిళలపై నేరాలు […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 2019 కంటే ఈ ఏడాది 2020లో 12 శాతం క్రైమ్ తగ్గినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా నాగోల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2020 క్రైమ్ రౌండ్ అప్ వివరాలను విడుదల చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాడీలీ ఆఫన్సెస్ నేరాలు 2 శాతం, ప్రాపర్టీ ఆఫన్సెస్ 16 శాతం, వైట్ కాలర్ ఆఫన్సెస్ 11 శాతం తగ్గగా.. మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని అన్నారు. నమోదు అయిన కేసులలో 51 శాతం కేసులకు శిక్ష పడినట్లు తెలిపారు.
Next Story






