- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌కు.. పూరీ ప్రశంసలు
by Jakkula Samataha |
<p>నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో ‘నాట్కో కేన్సర్ బ్లాక్’ను ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ డేరింగ్, డ్యాషింగ్ డైరెక్టెర్ పూరీ జగన్నాథ్ కూడా జగన్‌ను ప్రశంసించారు. ‘ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సమయంలోనూ […]</p>

X
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో ‘నాట్కో కేన్సర్ బ్లాక్’ను ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ డేరింగ్, డ్యాషింగ్ డైరెక్టెర్ పూరీ జగన్నాథ్ కూడా జగన్‌ను ప్రశంసించారు. ‘ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సమయంలోనూ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తీరు అభినందనీయం’ అంటూ ట్వీట్ చేశారు.
Next Story






