- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన బాలిక న్యాయం చేయాలంటూ.. తండా వాసుల నిరసన
by Chintha Aamani |
<p>దిశ,కల్లూరు : ఎర్రబంజర గ్రామంలో గిరిజన యువతిపై అత్యాచారానికి నిరసనగా ఎర్రబంజర గ్రామ యువత కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన చైత్ర అనే ఆరు సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కృష్ణాను ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు వేడుకున్నారు. లేనియెడల వాడిని ఎన్కౌంటర్ చేయాలని చైత్ర బాలిక ఆత్మకు శాంతి కలగాలని తండా మొత్తం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.</p>

X
దిశ,కల్లూరు : ఎర్రబంజర గ్రామంలో గిరిజన యువతిపై అత్యాచారానికి నిరసనగా ఎర్రబంజర గ్రామ యువత కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన చైత్ర అనే ఆరు సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కృష్ణాను ఉరితీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారు వేడుకున్నారు. లేనియెడల వాడిని ఎన్కౌంటర్ చేయాలని చైత్ర బాలిక ఆత్మకు శాంతి కలగాలని తండా మొత్తం కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
Next Story






