- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ఇద్దరు పోలీసులు ప్రమోషన్ పొందారు. యం. నర్సింలు (ఏఎస్సై, భూంపల్లి), బి. యాదగిరి (ఏఎస్సై, రాజ గోపాలపేట) అనే ఈ ఇద్దరు ఏఎస్సైలు ఎస్సైలుగా ప్రమోషన్ పొందినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. </p>
దిశ, సిద్దిపేట: ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ఇద్దరు పోలీసులు ప్రమోషన్ పొందారు. యం. నర్సింలు (ఏఎస్సై, భూంపల్లి), బి. యాదగిరి (ఏఎస్సై, రాజ గోపాలపేట) అనే ఈ ఇద్దరు ఏఎస్సైలు ఎస్సైలుగా ప్రమోషన్ పొందినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






