- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MBBS సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్ లీక్.. ప్రొఫెసర్లు, విద్యార్థులు అరెస్టు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. కరోనా సమయంలోనూ ఏపీలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తు్న్నారు. అయితే, కొందరు ప్రొఫెసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్టుమెంటులో విద్యార్థులతో పరీక్షలు రాయించినట్లు సమాచారం. విషయం కాస్త బయటకు పొక్కడంతో ప్రొఫెసర్, ఇద్దరు సహాయకులు, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. కరోనా సమయంలోనూ ఏపీలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తు్న్నారు.
అయితే, కొందరు ప్రొఫెసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్టుమెంటులో విద్యార్థులతో పరీక్షలు రాయించినట్లు సమాచారం. విషయం కాస్త బయటకు పొక్కడంతో ప్రొఫెసర్, ఇద్దరు సహాయకులు, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Next Story






