ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ వద్ద ఆందోళన

by Shyam |   (  Updated:2020-06-29 00:08:38  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్నారు. క్వార్టర్లీ రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వాహనాలతో ఆర్టీవో కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.</p>

ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ వద్ద ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్నారు. క్వార్టర్లీ రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు వాహనాలతో ఆర్టీవో కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Next Story