- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా పొట్టకొట్టకండి.. ప్రైవేట్ టీచర్ల ఆవేదన
by Shyam |
<p>దిశ, జనగామ: పాఠశాలలను పునఃప్రారంభించాలని జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రైవేటు టీచర్లు శనివారం ముందు ధర్నా నిర్వహించారు. ‘కరోనా వైరస్ పేరు చెప్పి మా ప్రైవేట్ టీచర్ల పొట్టకొట్టకండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సినిమా థియేటర్లు, బార్లు తెరిస్తే రాని కరోనా కేవలం పాఠశాలల్లోనే వస్తోందని బంద్ చేయడం, సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ మేరకు జనగామ ప్రధాన కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ అనంతరం ధర్నా […]</p>

X
దిశ, జనగామ: పాఠశాలలను పునఃప్రారంభించాలని జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రైవేటు టీచర్లు శనివారం ముందు ధర్నా నిర్వహించారు. ‘కరోనా వైరస్ పేరు చెప్పి మా ప్రైవేట్ టీచర్ల పొట్టకొట్టకండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సినిమా థియేటర్లు, బార్లు తెరిస్తే రాని కరోనా కేవలం పాఠశాలల్లోనే వస్తోందని బంద్ చేయడం, సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ మేరకు జనగామ ప్రధాన కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… వెంటనే పాఠశాలను తెరిపించి ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టెస్మా నాయకులూ, జిల్లా టీచర్‌లు పాల్గొన్నారు.
Next Story






