- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా కరోనా రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా వైద్యాధికారులు ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విచారణలో వెల్లడికావడం, ఒక్కొ రోగి నుంచి రోజుకు రూ. లక్ష ఫీజు వసూలు చేస్తుండటంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. రోగులను మరో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా కరోనా రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా వైద్యాధికారులు ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విచారణలో వెల్లడికావడం, ఒక్కొ రోగి నుంచి రోజుకు రూ. లక్ష ఫీజు వసూలు చేస్తుండటంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.
Next Story






