- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన్ కీ బాత్’లో తిరుపతి యువకుడిని ప్రశంసించిన ప్రధాని మోడీ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ సోషల్ మీడియాలో రైతులకు ఏపీ వెదర్‌మన్ పేరుతో వాతావరణ సమాచారం అందిస్తున్న సాయి ప్రణీత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాయి ప్రణీత్ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్.. తాను రైతులకు అందిస్తున్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మాట్లాడిన మోడీ సోషల్ మీడియాలో రైతులకు ఏపీ వెదర్‌మన్ పేరుతో వాతావరణ సమాచారం అందిస్తున్న సాయి ప్రణీత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాయి ప్రణీత్ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు.
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్.. తాను రైతులకు అందిస్తున్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు పొందారు. సాయి ప్రణీత్ వాతావరణం వివరాలను ప్రతీరోజు తన సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తుంటారు. దీంతో సాయిప్రణీత్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
Next Story






