- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్-19 ఎఫెక్ట్..మోడీ పర్యటన వాయిదా
by Shamantha N |
<p>కోవిడ్-19(కరోనా ఎఫెక్ట్) భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై ప్రభావం చూపింది. ఈనెల 21నుంచి రెండ్రోజుల పాటు మోడీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కాగా, ఇండియాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. Tags : covid -19 effect, modi gujarath tour cancelled, deputy cm nitin patel said</p>

X
కోవిడ్-19(కరోనా ఎఫెక్ట్) భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై ప్రభావం చూపింది. ఈనెల 21నుంచి రెండ్రోజుల పాటు మోడీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కాగా, ఇండియాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
Tags : covid -19 effect, modi gujarath tour cancelled, deputy cm nitin patel said
Next Story






